Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: గాజుల పల్లెలో జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు: మహానందిఎస్సై రామ్మోహన్ రెడ్డి

Nandyal Urban, Nandyal | Jun 28, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో జరుగుతున్న జాతర సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈ జాతరకు నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 60 మంది సిబ్బందితో రాత్రంతా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన తెలిపారు.

MORE NEWS

No related stories for this location.