Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

అయిజ: గోర్లఖాన్ దొడ్డి సర్పంచ్ జీతంతో టీచర్ల కొరత పరిష్కారం కోసం ముందడుగు

Aiza, Jogulamba | Aug 1, 2026
గోర్లఖాన్ దొడ్డి గ్రామ సర్పంచ్ యు సేకమ్మ మరియు శ్వేత తమ జీతాన్ని వాలెంటరీగా టీచర్లకు అందిస్తూ మండల పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్ల కొరత సమస్యపై చర్య తీసుకున్నారు. ఉపాధ్యాయులు, వార్డు మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.