నందికోట్కూరు: పట్టణంలోని బ్రహ్మంగారి మఠం వద్ద 12 లీటర్ల నాటు సారా టీవీఎస్ జూపిటర్ స్కూటీ సీజ్ ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నాటు సారాయి మరియు స్కూటీని సీజ్ చేసినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు అన్నారు.జిల్లా అధికారి రవికుమార్ ఆదేశాల మేరకు పట్టణంలో బుధవారం బ్రహ్మంగారి మఠం వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా నందికొట్కూరు వైపు నుండి షికారి కాలనీకి చెందిన షికారి హిరానీ కుమారుడు షికారి కృష్ణ తన జూపిటర్ మోటార్ సైకిల్ పై నాటు సారాయిని పెట్టుకుని తీసుకెళ్తుండగా ఎక్సైజ్ శాఖ పోలీసులను చూసి నిందితుడు వాహనాన్ని మరియు నాటు సారాయి వదిలి పారిపోయాడు.కృష్ణ సారాయి సుమారు 12 లీ. మోటార్ సైకిల్ జూపిటర్ టీవీఎస్ కంపెనీ రిజిస్టర్ స్కూటీ (ఏపి 40 ఈవై 8383) ని పోలీసులు సీజ్