నంద్యాల అర్బన్: శ్రీశైలం- తిరుపతిని అనుసంధానం చేస్తాం :ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
Nandyal Urban, Nandyal | May 23, 2026
హంద్రినీవా నీటిని తిరుమల కళ్యాణి డ్యాం వరకు తరలిస్తామని CM చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఆయన మాట్లాడారు. ఇది వరకే కుప్పం వరకు నీటిని తరలించామన్న ఆయన.. ఈ ఏడాది పూతలపట్టుకు హంద్రినీవా నీటిని తరలిస్తామన్నారు. శ్రీశైలం నుంచి కళ్యాణి డ్యాంకు నీటిని తరలించి, రెండు దేవాలయాలను, దేవుళ్లను అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.