జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్
Anakapalle, Anakapalli | Sep 1, 2025
జిల్లాలో పెన్షన్ల పంపిణీ సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ అధికారులను ఆదేశించారు, ఒకటో తేదీ సోమవారం...