ఒంగోలు అర్బన్: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు లు ఇళ్లపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు
Ongole Urban, Prakasam | Jun 25, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ కార్యాలయం లో పనిచేస్తున్న 13 మంది ఉద్యోగుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేశారు. ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాలకు సంబంధించిన అధికారులు టీములుగా ఏర్పడి ఒకేసారి 13 మంది ఉద్యోగులపై కూడా సోదరుల నిర్వహిస్తున్నారు మార్చి నెలలో టౌన్ ప్లానింగ్ ఆఫీసులో జరిగిన సోదాలతో పలువురు అధికారులకు సంబంధించిన రికార్డులను ఫోన్ పే ట్రాన్సాక్షన్లను పరిశీలించి కేసు నమోదు చేసిన అధికారులు ఈరోజు వారి ఇళ్లపై దాడి చేసి చరచర ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు