నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షాలు,అత్యధికంగా మహానంది మండలంలో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
Nandyal Urban, Nandyal | Jun 13, 2026
నంద్యాల జిల్లాలో శుక్రవారం నుండి శనివారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 30 మండలాలకు గాను పది మండలాల్లో వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు అత్యధికంగా మహానంది మండలంలో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యల్పంగా మిడుతూరు మండలంలో ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.