Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కామారెడ్డి: పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Kamareddy, Kamareddy | Sep 26, 2025
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ...చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతిక అన్నారు.

MORE NEWS

కామారెడ్డి: పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు - Kamareddy News