చొప్పదండి: మండల కేంద్రంలో టీబీ చాంపియన్లకు శిక్షణ క్షయ వ్యాధిగ్రస్తులకు అవగాహన కార్యక్రమం
కరీంనగర్ జిల్లా,చొప్పదండి సామాజిక ఆరోగ్య కేంద్రంలో, మంగళవారం టీబీ ఛాంపియన్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా వైద్యులు మధ్యాహ్నం నాలుగు గంటల 30 నిమిషాలకు మీడియాతో మాట్లాడుతూ,క్షయ వ్యాధితో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ప్రభుత్వం ఉచిత వైద్యం క్షయ వ్యాధిగ్రస్తులకు అందజేస్తుందని లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు, కార్యక్రమంలో సిహెచ్ఓ సూపర్వైజర్లు ఇంకా పలువురు పాల్గొన్నారు,