డోన్ లో ఇంట్లో ఉరి వేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య
Dhone, Nandyal | Jun 1, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం జగన్ గోపాల్ అనే ఆటో డ్రైవర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యులు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది