నంద్యాల అర్బన్: నంద్యాలలో ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 27, 2026
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక 10 కిలో భాగంగా పట్టణంలోని టేక్కే మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను కలెక్టర్ రాజకుమారి శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీల్లను కలెక్టర్ పరిశీలించారు ఈ వియంలో భద్రతకు సంబంధించి చేపట్టిన రక్షణ చర్యలు భద్రతా ప్రమాణాలు సర్వే లైన్స్ ఎన్నికల కమిషన్ మార్గదర్శక ప్రకారం సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అన్న విషయాన్ని వారు సమగ్రంగా సమర్పించారు