నంద్యాల అర్బన్: జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ శీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసు అధికారులు
Nandyal Urban, Nandyal | May 10, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లాలు నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న రౌడీ సీటర్లకు,నేర చరిత్ర కలిగిన వారికి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు