ఖైరతాబాద్: అకారణంగా అరెస్ట్ చేశారు : గన్ పార్క్ వద్ద తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్
Khairatabad, Hyderabad | Aug 22, 2025
తనను అకారణంగా అరెస్టు చేశారని తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మార్వాడి ఉద్యమంలో...