Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: ఇల్లూరు కొత్తపేటలో రూ. 1.21 కోట్లతో రహదారులు డ్రైనేజీ పనులు ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Nandyal Urban, Nandyal | Apr 19, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం ప్రారంభించారు. రూ.1.21 కోట్లతో సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ పనులు గ్రామ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి ముచ్చటించారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: ఇల్లూరు కొత్తపేటలో రూ. 1.21 కోట్లతో రహదారులు డ్రైనేజీ పనులు ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి - Nandyal Urban News