బనగానపల్లె: పసుపుల తండాలో మారెమ్మ తల్లి, సేవలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి
బనగానపల్లె మండలం పసుపుల తండాలో శ్రీశ్రీశ్రీ మారెమ్మ తల్లి, సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిర హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో వేడుకలను జరుపుకున్నారు.