డోన్: సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తల్లి అనారోగ్యంతో మృతి, నివాళులర్పించిన నంద్యాల జిల్లా సిపిఐ నేతలు
Dhone, Nandyal | May 2, 2026 సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ అనారోగ్యంతో శుక్రవారం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా సిపిఐ నేతలు శనివారం రామకృష్ణ స్వగ్రామమైన మొలగవల్లి గ్రామంలో పార్థివ దేహాన్ని కి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి రంగనాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ తదితరులు ఉన్నారు