Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
बीजेपी
भाजपा
विधायक
Congress
Accident
Modi
Delhi
Viral
राजस्थान
Odisha
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Kerala
Rahulgandhi
स्कूल

కామారెడ్డి: బతుకమ్మ పండుగ మహిళా సోదరి మనులకు అతిపెద్ద పండుగ : పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Kamareddy, Kamareddy | Sep 25, 2025
బతుకమ్మ పండుగ మహిళా సోదరీమణులకు అతిపెద్ద పండుగ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ న్నారు.గురువారం కలెక్టరేట్లో మహిళా,శిశు సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిలతో కలిసి మహిళలతో బతుకమ్మ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకు ఒక ప్రత్యేక అనుభూతి అన్నారు బతుకమ్మ పండుగ మహిళలకు అన్ని పండగల్లో పెద్ద పండుగ అన్నారు.

MORE NEWS

కామారెడ్డి: బతుకమ్మ పండుగ మహిళా సోదరి మనులకు అతిపెద్ద పండుగ : పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ - Kamareddy News