ఖైరతాబాద్: జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసం లో బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్.... *రాజ్ గోపాల్ రెడ్డి గారి నివాసంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు* హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో శాసనసభ్యులు శ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారి నివాసంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు... ప్రపంచంలోనే తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండగ బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి ఆటపాటలతో సందడి చేశారు...పూల మధ్యలో గౌరమ్మను పేర్చి ఆ అమ్మను పూజిస్తూ తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ పాటలతో ఆడి పాడారు..