కడప: కడప నగర శివారులో శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శనలు
Kadapa, YSR | Sep 14, 2025 వైయస్సార్ కడప జిల్లా కడప శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆదివారం శిల్పారామం సాంస్కృతిక కళావేదికపై మిస్పా మూవీ అధినేత పద్మాకర్ సహకారంలో కడపకి చెందిన ఓ డాన్స్ అకాడమీ విద్యార్థులచే శాస్త్రీయ నృత్యాలు పల్లె జానపదాలు, సినీ నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. శిల్పారామం పరిపాలనాధికారి ఎస్ కృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించారు.