జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాలతో అన్ని కార్యాలయాల్లో ఫైళ్లను ఈ-ఆఫీస్ ద్వారా పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో సంక్షేమ పథకాల అమలు వేగవంతం అవుతుంది. గుడిసెల సర్వే, ఎస్‌ఐఆర్, భూభారతి దరఖాస్తులు మరియు ఇతర అంశాలు సమీక్షించి వేగవంతం చేయాలని సూచించారు.