చార్మినార్: చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో మెట్రో స్టేషన్ కింద అగ్ని ప్రమాదానికి కారణమైన నిందితుడి అరెస్టు.. విచారణ వేగవంతం
Charminar, Hyderabad | Dec 10, 2024
మలక్ పేట్ మెట్రో స్టేషన్ కింద జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కావాలనే ఈ మెట్రో...