శంకరంపేట ఏ: ఉత్తులూరులో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు: దర్శించుకున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి
పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరు గ్రామంలో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనతో పాటు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.