కామారెడ్డి: కామారెడ్డిలో ఘనంగా 2570వ అశోక విజయదశమి వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన 2570వ అశోక విజయదశమి ఉత్సవాల్లో భాగంగా చక్రవర్తి అశోకుడు, గౌతమ బుద్ధుని చిత్రపటాలకు నాయకులు నివాళులర్పించారు. అంబేడ్కర్ యువజన సంఘం, బహుజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.