నారాయణపేట్: ఎన్సీడీ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించిన ఎన్ సి టి డబ్ల్యూ హెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ వసి
తెలంగాణ రాష్ట్ర ఎన్సిటిడబ్ల్యూ హెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ వసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని గురువారం 12:30 గం సమయంలో సందర్శించారు. పేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే జయచంద్ర మోహన్ మరియు పిఓ ఎన్సిడి డాక్టర్ బాలాజీ తో కలిసి ఎన్సిటి కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు.