పుంగనూరు: ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను విశేష స్పందన. మెడికల్ ఆఫీసర్ చైతన్య భాను,
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం బి ఎం ఎస్ క్లబ్ ఆవరణంలో తిరుపతి సిమ్స్ వారిచే ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ చైతన్య భాను బుధవారం ఉదయం 11 గంటలకు తెలిపారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లకు విశేష స్పందన లభించినట్లు ఆమె తెలిపారు. పింక్ బస్సు ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి .ఆర్. ఓ. డాక్టర్ చంద్రమోహన్, మెడికల్ సోషల్ వర్కర్లు. టెక్నీషియన్లు, స్టాప్ నర