నందికోట్కూరు: అక్షరాలపై లక్షల వ్యాపారం చేస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పై చర్యలు తీసుకోండి ఆర్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు రంగస్వామి
నంద్యాల జిల్లా నందికొట్కూరు శ్రీ చైతన్య స్కూల్ లో అధిక ఫీజుల వసూళ్లు, భద్రతా లోపాలు మరియు ఇతర అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని RSF [రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరమ్ ] నంద్యాల జిల్లా అధ్యక్షులువేటూరి.రంగస్వామి డిమాండ్ చేశారు, సోమవారంఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నందికొట్కూరు మండల తహసిల్దార్ శ్రీనివాసులు కు వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా వేటూరి రంగస్వామి మాట్లాడుతూ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల భద్రతకు ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్ ఉండటం వాళ్ళ విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే అన్నారు,అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ప్రభుత్వం నిర్దేశించిన నిబం