రాప్తాడు: కక్కనపల్లి వద్ద రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ఎడిసిసి బ్యాంక్ పాలకమండలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి వద్ద ఆర్ కన్వెన్షన్ హాల్లో బుధవారం 12:30 గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ఏ డి సి సి బ్యాంక్ పాలకమండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాలసింతో మాట్లాడుతూ ఏడీసీసీ బ్యాంకు ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో రైతులకు మహిళా సంఘాలకు రుణాలు అందించి వారి అభివృద్ధికి సహకారం అందించాలని బ్యాంకు మేనేజర్లను సూపర్వైజర్లను ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు, ఈ సమావేశంలో ఏ డి సి సి చైర్మన్ కేశవరెడ్డి డీసీఎం చైర్మన్ వెంకటేశులు సూపర్వైజర్లు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.