ఏటూరునాగారం: వాజేడు మండలం పేరూరు వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి. ఊపిరి పుల్చుకుంటున్న లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలు
వాజేడు మండలం పేరూరు వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి... ప్రస్తుతం పేరూరు వద్ద 17.290 అడుగుల మేరా కొనసాగుతున్న గోదావరి... సాయంత్రం కల్లా భారీగా తగ్గనున్న గోదావరి... ఊపిరి పీల్చుకుంటున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు...