ఉపాధ్యాయుల క్రీడల్లో భాగంగా నిర్వహించిన పురుషుల క్రికెట్ టోర్నమెంట్లో వెదురుకుప్పం జట్టు సోమవారం విజయం సాధించింది. విజయపురం, వెదురుకుప్పం మండలాల ఉపాధ్యాయ క్రికెట్ టీంలు తలపడ్డాయి. వెదురుకుప్పం మండల జట్టు విజయం సాధించింది. టీం సభ్యులు అధికారుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.