గవీచర్ల-రామచంద్రాపురం రహదారిపై రెడీమిక్స్ లారీ బీభత్సం. అదుపుతప్పి చెట్టును ఢీకొన లారీ
Khila Warangal, Warangal Rural | Aug 25, 2025
గవీచర్ల-రామచంద్రాపురం రహదారిపై రెడీమిక్స్ లారీ బీభత్సం. నక్కలపల్లె రెడీమిక్స్ కంపెనీకి చెందిన లారీ కంకర లోడుతో వస్తుండగా...