ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాల వద్ద నాలుగు రోడ్ల కూడలిలో : ఆదమరిస్తే అంతే సంగతులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని అమ్మవారి శాలలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద గొయ్యి వల్ల ప్రమాదం పొంచి ఉంది రోడ్డు దాటే క్రమంలో రాత్రివేళలా వాహనదారులు ప్రజలు కాలువల పడిపోయే ప్రమాదం ఉంది, మున్సిపల్ అధికారులు ఈ గొయ్యి గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు, గతంలో మరమ్మత్తుల కోసం ఈ గుంతను తీసి నిర్మించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు.