మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక సహాకార సంఘ గోదాం ప్రారంభించిన నాప్ స్కాబ్ చైర్మెన్ రవింధర్ రావు,ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం & స్టోరేజ్ మరియు కార్యాలయం ప్రారంభోత్సవం, కేడీడీసీ బ్యాంక్ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో నాఫ్ స్కాబ్ చైర్మన్ కొండూరీ రవీందర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ పాల్గొన్నారు..