మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన క్యాథీహాంచబిలా, ఎలెనా కసకతిరాని అదుపులోకి తీసుకున్నారు. మొదట నితిన్ సింఘానియా, సానిక్ సింగి ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం రెండు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు.