అనంతపురం అర్బన్: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితాకు వినతి పత్రం
Anantapur Urban, Anantapur | Jun 7, 2026
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితాతో సమావేశం నిర్వహించారు . ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ వినతిపత్రం అందజేశారు .అభివృద్ధి పరచడంలో నడిపించాలని సూచించారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల 20 నిమిషాల సమయంలో సబిత మంత్రితో సమావేశం.