కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి రూ. 25లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి :బేతంచెర్ల CPI మండల కార్యదర్శి భార్గవ్
Dhone, Nandyal | May 2, 2025 బేతంచెర్ల మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన సయ్యద్ ఆశాబీ, సయ్యద్ హుస్సేన్ బాషాల కొడుకు మొహిద్దిన్ (4) అనే బాలుడు కుక్కల దారిలో మరణించడం చాలా బాధాకరం అని సీపీఐ మండల కార్యదర్శి భార్గవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించాలన్నారు. కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.