కొత్తగూడెం: బతుకమ్మ ఘాట్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని BRSV విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కొత్తగూడె కమిషనర్ కు వినతి పత్రం అందజేత
కొత్తగూడెం నగరపాలక సంస్థ పాల్వంచ కార్యాలయంలో కమిషనర్ సుజాతకు బుధవారం బతుకమ్మ గాట్లకు సంబంధించిన వివిధ సమస్యలు అంశాలపై BRSV విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షులు దుర్గాప్రసాద్ మరియు BRS పార్టీ సీనియర్ నాయకులతో కలసి వినతి పత్రం అందజేశారు.అనంతరం దుర్గాప్రసాద్ కమిషనర్ కి సమస్యలను వివరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో బతుకమ్మ పండుగ రానున్న సందర్భంగా పండుగను 9 రోజులు ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారని కాబట్టి బతకమ్మ గాట్ల వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కోరారు.