బొబ్బేపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ లను పరిశీలన కొరకు వచ్చిన అధికారులకు అభ్యంతర పత్రం ఇచ్చిన గ్రామ ప్రజలు..
మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలో శనివారం నాడు ఎన్నికల పోలింగ్ బూతులు పరిశీలన కొరకు వచ్చిన అధికారులకు గ్రామస్తులు తమ గ్రామంలో ఎర్ర మట్టి కొండ తవ్వకాలను శాశ్వతంగా ఆపే వరకు తమ గ్రామంలో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించరాదని గ్రామస్తులు అభ్యంతర పత్రాన్ని గ్రామానికి వచ్చిన ఎన్నికల అధికారులకు ఇచ్చారు.