అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పోషణ పక్వాడ కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ అనురాధ
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
అనంతపురం నగరంలోని మూడవ సెక్టార్ నందు 8వ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో గర్భవతులకు పాలు గుడ్లు ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు. పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.