అనంతపురం అర్బన్: సీసీఎల్ఏ తదితర రాష్ట్ర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Apr 23, 2026
అనంతపురం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనందు జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల సమయంలో 22ఏ తొలగింపు కేసులు రీసర్వే పురోగతి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీసీఎల్ఏతదితర రాష్ట్ర అధికారులు.