ఒంగోలు అర్బన్: ప్రజల సంతృప్తే లక్ష్యంగా ' మీకోసం ' అర్జీలను సహేతుకంగా, సకాలంలో పరిష్కరించాలి :జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 25, 2026
ప్రజల సంతృప్తే లక్ష్యంగా ' మీకోసం ' అర్జీలను సహేతుకంగా, సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ( మీకోసం ) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యు అధికారి శ్రీధర్ రెడ్డి, ఎస్.డీ.సీ.లు కళావతి, మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావులతో కలసి పాల్గొని ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్ర