Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలులో మెడికల్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, ఆన్లైన్ ఫార్మసీ కంపెనీల జీవోలు రద్దు చేయాలని డిమాండ్

Ongole Urban, Prakasam | May 20, 2026
ఆన్లైన్ ఫార్మసీల వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని నిరసిస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద మెడికల్ షాపుల యజమానులు నిరసన ప్రదర్శన చేశారు. అఖిలభారత ఔషధ వ్యాపారుల సంఘం పిలుపుమేరకు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టినట్లు మెడికల్ షాపుల సంఘం నాయకులు కృష్ణారెడ్డి తెలిపారు. ఆన్లైన్ ఫార్మసీలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా మందులు విక్రయిస్తున్నాయని మండిపడ్డారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలులో మెడికల్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, ఆన్లైన్ ఫార్మసీ కంపెనీల జీవోలు రద్దు చేయాలని డిమాండ్ - Ongole Urban News