కనిగిరి: గత పాలకుల విధ్వంసకర విధానాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: లింగన్నపల్లిలో సీఎం చంద్రబాబు
పెదచెర్లోపల్లి: గత పాలకుల విధ్వంసకర విధానాలతో పరిశ్రమలు మూతపడ్డాయని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయారని సీఎం చంద్రబాబు నాయుడు. పెదచెర్లోపల్లి మండలం లింగన్న పల్లెలో మంగళవారం MSME పార్క్ ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కావాలని చెప్పి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కరెంటు ఉత్పత్తి చేసే సోలార్ కంపెనీల ఎంఓయులను క్లోజ్ చేశాడన్నారు. కరెంటు వాడకుండానే కరెంటును ఉత్పత్తి చేసే సోలార్ కంపెనీలకు రూ. ప్రజలు పనులు కట్టే సొమ్ములో రూ.9 వేలకోట్లు చెల్లించవలసి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.