అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పోలీసులు వినూత్నంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టూ టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్
Anantapur Urban, Anantapur | Apr 18, 2026
అనంతపురం నగరంలోని సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు సెల్ఫోన్లు రికవరీ చేసి శనివారం ఉదయం 10:50 నిమిషాల సమయం లో బాధితులకు ఇంటి దగ్గరకు వెళ్లి పోలీసులు సెల్ఫోన్లను అందజేశారు. బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.