కోస్గి: నారాయణపేట బిజెపి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ
పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో బిజెపి నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసిన అవసరం ఉందని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త రానున్న సాధన ఎన్నికల్లో మరింత కృషి చేసి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన అవసరం ఉందని ఆమె సమావేశంలో తెలిపారు