నంద్యాల అర్బన్: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోండి: జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్
Nandyal Urban, Nandyal | Apr 4, 2026
నంద్యాల జిల్లాలో ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆదేశించారు శనివారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ వాళ్ళు నిర్వహించిన బడ్జెట్ అవుట్రిచ్ 2026-27 కార్యక్రమానంతరం వేసవికాలంలో త్రాగునీటి యద్దని రాకుండా ఆర్డబ్ల్యూఎస్ పబ్లిక్ హెల్త్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు