కోవెలకుంట్ల మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలో మంగళవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటల మార్పిడి అంతర పంటల ఆవశ్యకతను రైతులకు వివరించారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీల గురించి వివరించారు