కడప: వైద్య కళాశాలపై YCP దుష్ప్రచారం మానుకోవాలి: BJP రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి
Kadapa, YSR | Oct 30, 2025 కడపలోని BJP జిల్లా కార్యాలయంలో BJP రాష్ట్ర అధికార ప్రతినిధి & రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. YCP ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలను ప్రారంభించినా అవి నిర్మాణ పరంగా పూర్తి కాలేదని అన్నారు. PPP విధానం వల్ల వైద్య కళాశాలలు త్వరితిగతిన పూర్తవుతాయని పేర్కొన్నారు. వీటిపై YCP దుష్ప్రచారం మానుకోవాలన్నారు. ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు.