పలమనేరు: కళ్యాణ రేవు జలపాతంలో సరదాగా దూకిన యూనిస్ వీడియో సామాజిక మాధ్యమాల్లో #viral
పలమనేరు: పట్టణం నందు స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. గురువారం నాడు కళ్యాణ రేవు జలపాతంలో పడి గల్లంతైన యూనిస్ అనే యువకుడు జలపాతంలో దూకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఎగువ ప్రాంతం నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న కల్యాణరేవు జలపాతం లోకి సునాయాసంగా దూకిన యువకుడు క్షణాల్లో గల్లంతయ్యాడు ఆ దృశ్యాలు వీడియోలు క్లియర్ గా కనిపించాయి, కాగా అధికారులు యువతకు హెచ్చరికలు జారీ చేశారు పలమనేరు చుట్టుపక్కల విస్తారంగా చెరువులు వాగులు, వంకలు, జలపాతాలు వద్ద నీరు ఎక్కువగా ఉంది కావున ఎవరు కూడా అందులోకి దిగవద్దని సూచనలు చేశారు.