కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అందిన కాటికి ఉచితంగా ఉల్లిని తీసుకెళ్తున్న స్థానికులు
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల ప్రత్యక్ష దోపిడి చేస్తున్నారు. ధర లేక రైతుల నిరాశక్తత ..దొరికిందే సందని స్థానికులు తరలిస్తున్నారు. వీటీని బైకులపై ఆటోలలో ఉల్లిగడ్డ మూటలు ఎత్తుకొని స్థానికులు తీసుకెళ్తున్నారు. కొందరిని మార్కెట్ యార్డ్ స్టాఫ్ అడ్డుకుంటున్న ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రైతుల మాత్రం ఏమీ చేయలేని నిస్పృహలో ఉన్నారు.