Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: రాయలసీమ ప్రయోజనాల కోసం కొత్త పార్టీ ఆవిర్భవించాలి: రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరథ రామిరెడ్డి

Nandyal Urban, Nandyal | May 29, 2026
రాయలసీమ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి అన్నారు శుక్రవారం నంద్యాల పట్టణంలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న చంద్రబాబు జగన్ పార్టీలు కూటమి ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తుందని తెలిపారు. రాయలసీమ కోసం కొత్తగా ఎవరైనా పార్టీ పెట్టేందుకు ముందుకు వస్తే తాము మద్దతు ఇస్తామని తెలిపారు

MORE NEWS

No related stories for this location.